Liger 3 Days Collections: రౌడీ హీరో నటించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అంచనాలకు భిన్నంగా సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి వసూళ్ల విషయంలో మాత్రం తగ్గట్లేదు. బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 12.2 కోట్ల రూపాయల షేర్, 21 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 21.3 కోట్ల షేర్, 43.2 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఏరియాల వారీగా లైగర్ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ (షేర్): నైజాం – రూ.10.2 కోట్లు సీడెడ్ – రూ. 1.75 కోట్లు వైజాగ్ – 1.62 కోట్లు(షేర్) ఈస్ట్ – రూ.0.82 కోట్లు(షేర్) వెస్ట్ – రూ.0.54 కోట్లు(షేర్) కృష్ణా – రూ.0.61 కోట్లు(షేర్) గుంటూరు – రూ.0.94కోట్లు(షేర్) నెల్లూరు – రూ.0.52 కోట్లు(షేర్) ఆంధ్రా రెండ్రోజుల టోటల్ షేర్ – రూ.12.2 కోట్లు.. గ్రాస్ 21 కోట్లు హిందీ బెల్ట్ – రూ.4.60 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.1.10 కోట్లు యూఎస్‌ఏ – రూ.2.28 కోట్లు రెండ్రోజుల్లో లైగర్ సినిమా వరల్డ్ వైడ్ షేర్ – రూ.21.3 కోట్లు.. గ్రాస్ 43.2 కోట్లు ఇవి కూడా చదవండి : Vishnu Priya: భర్తతో లక్షల రూపాయల బంగారం కొనించుకున్న నటి విష్ణు ప్రియ!