ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన 2446 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గగతంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఉండే పోస్టులకు హెచ్ఓడీ కార్యాలయాలు గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేసేవి. ఇప్పుడు.. అన్ని కలిసి ఒకే నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఒకే అర్హతతో 42 రకాల పోస్టుల భర్తీ.. ఈ నోటిఫికేషన్లకు వచ్చే దరఖాస్తులను ఏడాదిపాటు పరిగణనలోకి తీసుకుంటారు. అంటే.. ఈ ఏడాదిలో ఏదైనా పోస్టు ఖాళీ అయితే దానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ఇప్పటికే ఉన్న దరఖాస్తుల నుంచి ఎంపికచేస్తారు. 2446 పైగా రకరకాల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ల జారీ మొదలైంది. జిల్లా కలెక్టర్ నియామక కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మెరిట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూపిస్తారు. అభ్యర్థి తమకు నచ్చిన పోస్టును ఎంపికచేసుకోవచ్చు. వీటిలో జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రీషియన్, ఈసీజీ, ఈఈజీ, డైటీషియన్, డెంటల్ హైజినిస్ట్, క్యాథ్ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, బయోమెడికల్ ఇంజినీర్, ఆడియో, విజువల్, ఆడియోమెట్రీ, బయోమెడికల్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లాంటి 42 రకాల పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ పోస్టులను ఒప్పంద విధానంలోనే భర్తీచేయనున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా నోటిఫికేషన్ల వివరాలు: కడప - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కర్నూలు - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అనంతపురం - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చిత్తూరు - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. శ్రీకాకుళం - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నెల్లూరు - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విజయనగరం - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తూర్పు గోదావరి - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పశ్చిమ గోదావరి - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విశాఖపట్నం - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కృష్ణా - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గుంటూరు - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ప్రకాశం - నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇదీ చదవండి: డిగ్రీ విద్యార్థులకు శుభవార్త.. TCS లో ఉద్యోగాలకు అవకాశం! ఇదీ చదవండి: Software Jobs: డిగ్రీ అర్హతతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..!