రిలయన్స్ జియో 6వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ.. జియో వినియోగదారులకు రెండు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. జియో 6వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం రెండు ఆఫర్లను ప్రకటించింది. రూ. 2,999 యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు డైలీ 2.5 జిబి డేటాతో పాటు ఏడాది పాటు డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. వీటితో పాటు అదనంగా 6 ప్రయోజనాలను ఇస్తుంది. డేటా, ట్రావెల్, హెల్త్, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి 6 రకాల బెనిఫిట్స్ ను అందిస్తోంది. దీంతో పాటు జియో మరొక ఆఫర్ ను కూడా ప్రకటించింది. జియో వినియోగదారులకు ఏకంగా రూ. 10 లక్షల వరకు బహుమతులు పొందే అవకాశాన్ని కల్పించింది. జియో బంపర్ ఆఫర్.. ఒక్క రీచార్జ్.. ఆరు ప్రయోజనాలు.. 75జీబీ డేటా ఉచితం! 6వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు 6 రోజుల రీఛార్జ్ ధమాకా పేరిట డైలీ రూ. 10 లక్షల వరకూ బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది. ఇందులో పాల్గొనడానికి వినియోగదారులు రూ. 299 లేదా ఆపై ప్లాన్స్ తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 11 వరకూ మాత్రమే ఉంటుంది. ఈ మధ్యలో రీఛార్జ్ చేసుకున్న వారికి డైలీ రూ. 10 లక్షల వరకూ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని రిలయన్స్ జియో ప్రకటించింది. మరింకెందుకు ఆలస్యం రిలయన్స్ జియో వెబ్ సైట్ లోకి వెళ్లి వెంటనే రీఛార్జ్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. Celebrating 6 years of Jio with 6 days of Recharge Dhamaka! Recharge with ₹299 or above plans to participate. Rewards of ₹10 Lac daily up for grabs. Recharge now: https://t.co/zVieAKWxWS#6YearsOfJio #JioRechargeDhamaka #JioTogether #WithLoveFromJio pic.twitter.com/XpjSw2JnPa — Reliance Jio (@reliancejio) September 6, 2022