NCERT లో మొత్తం 292 ఖాళీలు ఉన్నాయి.

ప్రొఫెసర్ ఖాళీలు 39

అసోసియేట్ ప్రొఫెసర్: 97 

అసిస్టెంట్ ప్రొఫెసర్: 153 

లైబ్రేరియన్: 01

అసిస్టెంట్ లైబ్రేరియన్: 02

ప్రొఫెసర్ జీతం: నెలకు రూ. 1,44,200/-

అసోసియేట్ ప్రొఫెసర్ జీతం: నెలకు రూ. 1,31,400/-

అసిస్టెంట్ ప్రొఫెసర్ జీతం: నెలకు రూ. 57,700/-

లైబ్రేరియన్ జీతం: నెలకు రూ. 1,44,200/-

అసిస్టెంట్ లైబ్రేరియన్: రూ. రూ. 57,700/-

దరఖాస్తు రుసుము: యుఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: రూ. 1000/-

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు  

దరఖాస్తు చివరి తేదీ: 28/10/2022

ప్రొఫెసర్ ఖాళీలు 39