మెకానికల్ డీజిల్/మెకానికల్ ఎంవీ: 12 ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 05 కార్పెంటర్: 05 ప్లంబర్: 05
అర్హతలు: మెట్రిక్ లేదా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) సంస్థలో సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు పరిమితి: 30.11.2022 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీ: 05 ఏళ్లు ఓబీసీ (ఎన్సీఎల్): 03 ఏళ్లు
ఎంపిక విధానం: ఐటీఐలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ధృవీకరణ పత్రం జత చేయాలి. దివ్యాంగులైతే మెడికల్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి. ఫోటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అప్ లోడ్ చేయాలి.
ఆధార్ కార్డుతో అనుసంధానం అయి ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు అప్ లోడ్ చేయాలి.
దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ: 30/11/2022