షావోమీ నుంచి మార్కెట్‌లోకి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 అనే న్యూ మోడల్ ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేశారు.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 ఫోన్ లుక్స్ కు టెక్ ప్రియులంతా ఫిదా అయిపోయారు.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
అసలు షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర ఎంతో చూద్దాం.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ ఫోల్డ్ ఫోన్ చాలా లైట్ వెయిట్ డిజైన్‌తో రూపొందించారు.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్2 ఫోన్ 8.02 ఇంచెస్ ఇంటర్నల్ డిస్‌ప్లేతో వస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
దీనికి 6.65 ఇంచెస్ ఎక్స్‌టర్నల్ డిస్ ప్లేని అందిస్తున్నారు.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఇది ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 13miuiతో వస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్2 ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రన్ అవుతుంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్2 ఫోన్ 12 జీబీ ర్యామ్ తో వస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్2 ఫోన్లో 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ ఫోన్లో 50ఎంపీ, 13 ఎంపీ, 8 ఎంపీ, 20 మెగాపిక్సల్ కెమెరాలతో వస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్2 ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
ఈ ఫోల్డబుల్ ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో లభిస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)
చైనాలో ఈ షావోమీ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర రూ.1.06 లక్షలుగా నిర్ణయించారు. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తోంది.
(షావోమీ మిక్స్ ఫోల్డ్ 2)