ఇటీవల మొబైల్‌ రీసెర్చ్‌ సంస్థ 'అన్నీ యాప్‌'

ఇంటర్నెట్‌లో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు

భారతీయులు ఎంత సేపు యాప్స్‌పై 

అంశంపై స్టడీ చేసింది. 

ప్రపంచం లో ఏ దేశ ప్రజలు ఎక్కువ సమయం 

మొబైల్ యాప్స్‌ వాడుతున్నారో   

ఇప్పుడు చూద్దాం

Indonesia

యాప్స్‌ ఎక్కువ వినియోగిస్తున్న దేశాల్లో

ఇండోనేషియా(5.5గంటలు)

Brazil

బ్రెజిల్‌ (5.4గంటలు)

South Korea

సౌత్‌ కొరియా(5.0గంటలు)

ఈ స్టడీలో భారతీయులు యాప్స్‌లలో

ప్రతీరోజూ 4.8 గంటలు గడిపేస్తున్నట్లు 

 తేలింది. 

India

 తర్వాతి స్థానాల్లో జపాన్‌, కెనడా,యూఎస్‌,

రష్యా,టర్కీ, యూకే దేశాలు ఉన్నాయి. 

అలాగే ప్రపంచ వ్యాప్తంగా టిక్‌ టాక్‌ను

ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేలింది. 

టిక్‌ టాక్‌ తర్వాత వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, 

టెలిగ్రామ్‌, జూమ్‌ యాప్స్‌ వినియోగం . 

పెరిగినట్లు తెలుస్తోంది

కాగా మన దేశంలో టిక్‌టాక్‌ బ్యాన్‌ చేశారు.

అది కూడా ఉంటే వరల్డ్‌లో నంబర్‌ వన్‌ 

మనమే ఉండే వాళ్లం కదా?