వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. తర్వాత ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
2009లో విడుదలైన ‘కల్ కిసనే దేకా’ అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘రంగ్రేజ్’అనే సినిమాలో నటించాడు.