ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 లేదా అంతకన్నా తక్కువ వర్షన్ ఉన్న ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.
అబౌట్ ఫోన్ అనే ఆపషన్ మీ ఫోన్ ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తోందో తెలుసుకోవచ్చు.
అది 4.0.3 కన్నా తక్కువ వర్షన్ అయితే మీ వాట్సప్ మెసేజెస్, ఫొటోలు మొత్తం మరో డివైజ్ లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీకు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటే మీ ఐవోఎస్ వర్షన్ 9 దాడి అప్ డేట్ అయ్యే అవకాశం ఉంటేనే మీరు మీ ఐఫోన్ లో వాట్సప్ ను ఉపయోగించుకోగలరు.
క్లౌడ్ కనెక్షన్ కూడా కోల్పోతారు అనే వార్త ఇప్పుడు వాట్సప్ వినియోగదారులను కలవర పెడుతోంది.
ఎప్పటినుంచో ఉన్న ఫొటోలు, ముఖ్యమైన మెసేజెస్ పరిస్థితి ఏంటని అంతా ఆందోళన చెందుతున్నారు.