రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘లైగర్’
ఆగస్టు 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది
రిలీజ్ సమయంలో ‘లైగర్’ ప్రమోషన్లు ధూమ్ ధామ్ చేస్
తున్నారు చిత్రబృందం
ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కించాడు డైర
ెక్టర్ పూరీ జగన్నాధ్
కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మి సంయుక్తంగా సి
నిమాని నిర్మించిన సంగతి తెలిసిందే
విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా లైగర్
రూపొందింది
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ హాట్ టాపి
క్ గా మారింది
ఈ సినిమాకి విజయ్ రెమ్యునరేషన్ అక్షరాలా 35 కోట్ల
ు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది
అయితే మరో షాకింగ్ విషయమేంటంటే.. విజయ్ కంటే కీలక
పాత్ర పోషించిన మైక్ టైసన్ రెమ్యూనరేషన్ ఎక్కువట
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ దాదాపు 40 కోట్లు ర
ెమ్యునరేషన్ తీసుకున్నట్లు వినికిడి
హీరో విజయ్ కన్నా మైక్ టైసన్ కి ఎక్కువ రెమ్యునర
ేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది
మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు. కానీ సినీ వర్గా
లలో వైరల్ అవుతోంది
లైగర్ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఇ
ందులో రమ్యకృష్ణ విజయ్ మదర్ గా కనిపించనుంది
విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటి
ంచింది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి