Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

పునర్జన్మలు ఉన్నాయా? ఈనాటికీ సైన్స్ కూడా పూర్తిగా సమాధానం చెప్పలేకపోతున్న ప్రశ్న ఇది

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

బోటు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు బిడ్డలు, తిరిగి రెండేళ్ల తరువాత అదే తేదీన, ఆ తల్లి కడుపునే జన్మించారు ఆంధ్రప్రదేశ్ లో

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదం జరిగి, ఆ బోటు గోదావరిలో మునిగిపోయింది. ఈ విషాద ఘటనలో మొత్తం 50 మంది ప్రాణాలను కోల్పోయారు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

విశాఖపట్టణానికి చెందిన అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల కుటుంబంలో మొత్తం 11 మంది ఈ ప్రమాదంలోనే చనిపోయారు. అప్పలరాజు దంపతుల ఇద్దరు కూతుర్లు  మూడేళ్ల గీతా వైష్ణవి,  ఏడాది వయస్సున్న ధాత్రి అనన్య కూడా గోదావరిలో మునిగిపోయారు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

ఆ కుటుంబంలో ఈ దంపతులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ.., కళ్ళ ముందే కన్న బిడ్డలు చనిపోయారు. కుటుంబం అంతటిని గోదారమ్మ తనలో కలిపేసుకుంది. దీంతో.. వారు కొన్ని రోజుల వరకు జీవచ్ఛవాల్లా బతికారు. పలకరించే దిక్కు లేదు. రక్త సంబంధీకులు అన్న మాట లేదు. ఆ దంపతులు ఒక్కసారిగా అనాధలు అయిపోయారు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

భాగ్యలక్ష్మికి అప్పటికే  పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ జరిగిపోయి ఉంది. అయినా.. పిల్లలు కావాలన్న వారి ప్రయత్నం ఆపలేదు. ఇందులో భాగంగానే ఏడాది క్రితం ఫెర్టిలిటీ డాక్టర్ పి. సుధాని సంప్రదించారు. దీంతో..  డాక్టర్ సుధా IVF విధానం గురించి ఆ జంటకు వివరించారు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

అలా చికిత్స చేయించుకుని  గర్భం ధరించిన భాగ్యలక్ష్మి  అక్టోబర్ 20కు డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్స్.  అంటే డెలవిరీకి ఇంకా నెల సమయం ఉంది. కానీ..,  విధి రాత ఇంకోలా ఉంది!

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

రెండేళ్ల క్రితం ఏ సెప్టెంబర్ 15న అయితే భాగ్యలక్ష్మి తన ఇద్దరు బిడ్డలను కోల్పోయిందో.. అదే 15న ఆ తల్లికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో..  భాగ్యలక్ష్మిని హుటాహుటిన  హాస్పిటల్ కి తీసుకొచ్చారు. డాక్టర్స్  వెంటనే ఆమెకి సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అలా.. భాగ్యలక్ష్మికి  సెప్టెంబర్ 15వ తేదీన ఆపరేషన్ జరిగిపోయింది

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

కానీ.. విచిత్రం ఏమిటో తెలుసా? ఆమెకి జన్మించింది ఇద్దరు ఆడపిల్లలు.   అంటే సరిగ్గా.. రెండేళ్ల తరువాత..  అదే రోజు, అదే సమయంలో,  ఆ ఇద్దరు ఆడ పిల్లలే ఆ తల్లి కడుపున మళ్ళీ జన్మించారు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

భాగ్యలక్ష్మికి అప్పుడే నొప్పులు ఎందుకు వచ్చాయో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఆ సమయానికే ఆ చిన్నారి తల్లులు భూమి మీదకి రావాలని నిర్ణయించబడి ఉంది

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

డాక్టర్స్ మాత్రం తమకి తెలిసిన సైన్స్ భాషలో ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అంటున్నారు. కానీ.., ఆ తల్లిదండ్రులు మాత్రం..  చనిపోయిన తమ ఇద్దరు కూతుర్లే మళ్ళీ మాకు దక్కారు అంటూ సంబరపడిపోతున్నారు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

ఇక్కడే సైన్స్ కి అందని కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

1) పిల్లలు కావాలని కోరుకుంటున్న వారికి  కూడా ఈరోజుల్లో సులువుగా సంతానం కలగడం లేదు. IVF విధానం కూడా అందరి విషయంలో సక్సెస్ కావడం లేదు.  కానీ.., పిల్లలు లేకుండా అప్పటికే ఆపరేషన్ చేపించుకున్న భాగ్యలక్ష్మికి అంత పర్ఫెక్ట్ గా క్యారీయింగ్ ఎలా సెట్ అయినట్టు?

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

2) భాగ్యలక్ష్మి గర్భం దాల్చింది IVF విధానం ద్వారా కాబట్టి ఇది సైన్స్ వల్ల అనుకుందాం. కానీ.., ఆమెకి సరిగ్గా కవలలు పుట్టడం ఏమిటి? అది కూడా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

3) భాగ్యలక్ష్మి మెడికల్ హిస్టరీ మొత్తం డాక్టర్ సుధా  తెలుసు. ఆమె లెక్క ప్రకారం భాగ్యలక్ష్మి డెలివిరీకి అక్టోబర్ 20 వరకు సమయం ఉంది. కానీ.., సరిగ్గా సెప్టెంబర్ 15వ తేదీన ఆమెకి పురిటి నొప్పులు రావడాన్ని ఏమనాలి? ఆ రోజే ఇద్దరు ఆడ పిల్లలు అమ్మ కడుపు నుండి ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? 

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

ఇది విధి మహిమ కాక మరేంటి? పునర్జన్మ సంకేతం కాక మరేంటి?