ఐపీఎల్ లో కెప్టెన్ గా కోహ్లీ ప్రస్థానం 

ముగిసింది. కోహ్లీ సారధ్యంలోని 

బెంగుళూరు టీమ్ ఈసారి కూడా

విజేతగా నిలవలేకపోయింది. 

 నిజానికి 2013 నుండి కోహ్లీ బెంగుళూరు

నిలవలేదు.

కెప్టెన్ గా కొనసాగుతోన్నా, ఆ జట్టు 

 ఒక్కసారి కూడా టైటిల్ విన్నర్ గా

ఈ నేపథ్యంలోనే కోహ్లీ కెప్టెన్సీలో ..

బెంగళూర్ టీమ్..  ఏ సీజన్ లో, ఏ 

స్థానంలో నిలిచిందో ఇప్పుడు చూద్దాం. 

Year : 2013

Table Position : 5th Place

Year : 2014

Table Position : 7th Place

Year : 2015

Table Position : 3rd Place

Semifinalist

Year : 2016

Table Position : 3rd Place

Runner up

Year : 2017

Table Position : 8th Place

Year : 2018

Table Position : 6th Place

Year : 2019

Table Position : 8th Place

Year : 2020

Table Position : 4th Place

Eliminator

Year : 2021

Table Position : 3th Place

Eliminator

చూశారు కదా? కోహ్లీ కెప్టెన్సీలో..బెంగళూర్ 

 టీమ్..  ఏ సీజన్ లో, ఏ స్థానంలో నిలిచిందో?

 ఈ విషయంలో మీ అభిప్రాయాలను

 

కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.