10. క్రిస్ జోర్డాన్ - వెస్టిండీస్ లో జన్మించి ఇంగ్లాడ్ కు ఆడుతున్నాడు. జననం: 4 అక్టోబర్, 1988 క్రైస్ట్ చర్చ్, బార్బడోస్.
9. సికందర్ రాజా - పాకిస్తాన్ లో జన్మించి జింబాబ్వేకు ఆడుతున్నాడు. జననం: 24 ఏప్రిల్, 1986 సియాల్‌కోట్, పాకిస్తాన్.
8. ఉస్మాన్ ఖవాజా - పాకిస్తాన్ లో జన్మించి ఆస్ట్రేలియాకు ఆడుతున్నాడు. జననం: 18 డిసెంబర్, 1986 ఇస్లామాబాద్, పాకిస్తాన్.
7. జాసన్ రాయ్ - దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లాడ్ కు ఆడుతున్నాడు. జననం: 21 జూలై, 1990 డర్బన్, దక్షిణాఫ్రికా.
6. ఆండ్రూ సైమండ్స్- యూకేలో జన్మించి ఇంగ్లాడ్ కు ఆడాడు. జననం: 9 జూన్, 1975 బర్మింగ్‌హామ్,ఇంగ్లాండ్
5. ఇమ్రాన్ తాహిర్ - పాకిస్తాన్ లో జన్మించి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడి- ఆపై దక్షిణాఫ్రికాకు ఆడాడు. జననం: 27 మార్చి, 1979 లాహోర్, పాకిస్తాన్.
4. బెన్ స్టోక్స్- న్యూజిలాండ్ లో పుట్టి ఇంగ్లాడ్ కు ఆడుతున్నాడు. జననం: 4 జూన్, 1991 క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్.
3. జాఫ్రా ఆర్చర్- వెస్టిండీస్ లో జన్మించి ఇంగ్లాడ్ కు ఆడుతున్నాడు. జననం: 1 ఏప్రిల్, 1995 బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్.
2. ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ లో పుట్టి ఇంగ్లాడ్ కు ఆడాడు. జననం: 10 సెప్టెంబర్, 1986 డబ్లిన్, ఐర్లాండ్.
1. కెవిన్ పీటర్సన్- దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లాడ్ కు ఆడాడు. జననం: 27 జూన్, 1980 పీటర్‌మారిట్జ్‌బర్గ్, దక్షిణాఫ్రికా.