మనం ఈరోజుల్లో ఇంటర్నెట్ ద్వారా పనిచేసే ఎన్నో మేసేజింగ్ యాప్స్ ని వాడుతున్నాం. కానీ, వాటివల్ల మన మెసేజెస్ సేఫ్‌ అనే నమ్మకం లేదు.

ఏ యాప్ మన మెసేజెస్‌ ని చూస్తోందో? ఏఏ యాప్స్ మన వ్యక్తిగత సమాచారాన్ని తమ అవసరాలకు వాడుకుంటున్నాయో చెప్పలేం.

2019లో వెలుగు చూసిన ఒక విషయం అందరిని భయభ్రాంతులకు గురి చేసేంది.

ప్రతిరోజు NSA 200 మిలియన్ల మెసేజులను కలెక్ట్ చేస్తుందని తెలుసుకుని మన గోప్యత ఏ స్థాయిలో ఉందో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

అయితే కొన్ని లెక్కల ప్రకారం టాప్-10 మెసేజింగ్ యాప్స్ ఇవే.

సిగ్నల్

సెషన్

వికర్ మీ

వైర్

ఎలిమెంట్.ఐవో

టెలిగ్రామ్

వాట్సాప్

ఓల్విడ్

చాట్ సెక్యూర్

సైబర్ డస్ట్‌