కళ్యాణ్ రామ్ 

అమెరికాలో ఇంజనీరింగ్‌లో

మాస్టర్స్ చేశారు

రీతూ వర్మ…

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో

బీటెక్ పట్టా అందుకుంది.

వెన్నెల కిశోర్:

అమెరికాలోని CSE కంప్లీట్ 

చేశారు

నాగార్జున

అమెరికాలో ఆటో మొబైల్ 

ఇంజినీరింగ్‌ కంప్లీట్ చేశారు

శేఖర్ కమ్ముల:

సీబీఐటీ లో ఇంజినీరింగ్ 

చేశారు

శ్రీనివాస్

అమెరికాలో MECH లో 

మాస్టర్స్ చేశారు

తాప్సి 

న్యూఢిల్లీలో  CSE కంప్లీట్ 

చేశారు

అనిల్ రావిపూడి

ఎం.సెట్ లో 8000వ రాంక్  

వచ్చిన పే మెంట్ సీట్ ద్వారా

బీటెక్ కంప్లీట్ చేశారు 

అభిజీత్

JNTU హైదరాబాద్ లో 

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 

చదువుకున్నాడు

రాంగోపాల్ వర్మ

ఏపీ లో సివిల్ చేసాడు 

నిఖిల్ 

హైదరాబాద్ లో బీటెక్ 

కంప్లీట్ చేశాడు

అడవి శేష్

అమెరికా లో బీటెక్ కంప్లీట్ 

చేశాడు

నెల్లూరు లో బీటెక్ కంప్లీట్ 

చేశాడు

సాయి ధర్మ తేజ్

హైదరాబాద్ లో బీటెక్ 

కంప్లీట్ చేశాడు

స్వాతి