సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లక్కీ కోసం పేరు మార్చుకోవడం కామన్. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు తమ సొంత పేర్లు పక్కనబెట్టి స్క్రీన్ నేమ్స్ పెట్టుకున్నారు.
భరత్ అనే నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ కియారా అద్వానీ అసలు పేరు అలియా
ఒకప్పడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ