తెలుగులో స్టార్ హీరోల రెమ్యూనరేషన్

పై రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ 

నేపథ్యంలో మన స్టార్ హీరోల పారితోషికాలు

ఇప్పుడు చూద్దాం. 

( ముఖ్య గమనిక: గూగుల్ లో దొరికిన 

సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఈ

ఈ స్టోరీ ఇవ్వడం జరిగింది.) 

1) ప్రభాస్ :

ఇప్పుడు ఇతను పాన్ ఇండియా హీరో.

ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు పైనే

అందుకుంటున్నాడు.

2) పవన్ కళ్యాణ్ :

వకీల్ సాబ్’ కు రూ.50 కోట్లు పారితోషికం

అందుకున్న పవన్ కళ్యాణ్, ‘హరి హర వీర మల్లు’

చిత్రానికి ఏకంగా రూ.65 కోట్లు అందుకున్నాడట.

3) మహేష్ బాబు :

ఇప్పుడు చేయబోయే సినిమాలకు రూ.55 కోట్లు

అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా

డిమాండ్ చేస్తున్నాడట.

4) ఎన్టీఆర్ :

ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి రూ.40 కోట్లు తీసుకున్న ,

ఎన్టీఆర్, తర్వాత చేయబోయే సినిమాలకు రూ.45 కోట్లతో

పాటు తన అన్న కళ్యాణ్ రామ్ ను సహా నిర్మాతగా

పెట్టుకుని వాటా డిమాండ్ చేస్తున్నాడట.

5) రాంచరణ్ :

‘ఆర్.ఆర్.ఆర్’ కు రూ.40 కోట్లు తీసుకున్న చరణ్..

తర్వాత చేయబోయే సినిమాలకు రూ.45 కోట్లు

పైనే డిమాండ్ చేస్తున్నారు.

6) చిరంజీవి :

Title 1

ఆచార్య’ చిత్రానికి గాను రూ.35 కోట్లు పారితోషికం

6) చిరంజీవి :

తీసుకుంటున్నారట చిరు. చరణ్ కూడా నిర్మాతగా

చేస్తూనే చిన్న పాత్ర కూడా చేస్తున్నాడు కాబట్టి..

రూ.80 కోట్ల వరకు వీళ్లిద్దరి పారితోషికం

ఉన్నట్టు తెలుస్తుంది.

7)అల్లు అర్జున్ :

‘పుష్ప’ రెండు పార్ట్ లకు కలుపుకుని రూ.65 కోట్లు

చేస్తున్నాడు బన్నీ. అంతేకాదు నాన్ థియేట్రికల్

రైట్స్ లో లాభాలు కూడా తీసుకుంటున్నారు.

8) బాలకృష్ణ :

మొన్నటి వరకు రూ.7 కోట్లు తీసుకునే బాలయ్య..

ఇప్పుడు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

9) నాగార్జున :

ఇప్పుడు రూ.7 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

మొన్నటి వరకు రూ.6 కోట్లు తీసుకునే నాగ్..

10) వెంకటేష్ :

మొన్నటి వరకు రూ.7 కోట్లు తీసుకునే వెంకీ

ఇప్పుడు రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

11) విజయ్ దేవరకొండ :

మొన్నటి వరకు రూ.8 కోట్లు తీసుకునే విజయ్

ఇప్పుడు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

12) నాని :

ఇతను కూడా మొన్నటి వరకు రూ.8 కోట్లు

తీసుకునేవాడు. కానీ ఇప్పుడు రూ.10 కోట్లు

డిమాండ్ చేస్తున్నాడు.

13) రవితేజ :

‘క్రాక్’ హిట్టవడంతో రవితేజ కూడా రూ.8 కోట్లు

డిమాండ్ చేస్తున్నాడట.

14) వరుణ్ తేజ్ :

ఇతను కూడా రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

15) శర్వానంద్ :

ఒక్కో సినిమాకి శర్వా రూ.7 కోట్లు

డిమాండ్ చేస్తున్నాడట.