వర్షానికి తడిచినపుడు జలుబు వస్తే దాని నుంచి  ఉపశమనం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. 

హెల్త్ టాపిక్

మానవ శరీరానికి సుమారు 8 గంటల నిద్ర అవసరం. 

హెల్త్ టాపిక్

కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండగలుగుతాం.

హెల్త్ టాపిక్

ఇవి రోగనిరోధక శక్తి ని పెంపొందించడంతో పాటు ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.

హెల్త్ టాపిక్

(వ్యాయామం) రోజూ  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

హెల్త్ టాపిక్

మనం ఫిట్ గా ఉంటాం. ఒత్తిడిని జయించడంతో పాటు మన శరీరంలో తెల్ల రక్త కణాల ప్రసరణ వేగవంతంగా ఉంటుంది.

హెల్త్ టాపిక్

అలా చేయడం వల్ల వచ్చే సాధారణ రోగాల నుంచి మనం తేలికగా బయటపడొచ్చు.

హెల్త్ టాపిక్

(విటమిన్ డి) మన శరీరానికి అవసరమైనంత విటమిన్ డి అందకపోతే వెంటనే అనారోగ్యానికి గురవుతాం.

హెల్త్ టాపిక్

డి విటమిన్ పొందడానికి మంచి మార్గం సూర్యకాంతి. రోజు పొద్దునే కాసేపు ఎండలో నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది.

హెల్త్ టాపిక్

(మంచి ఆహారం) ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.

హెల్త్ టాపిక్

అన్నీ రకాల కూరగాయలు, పండ్లు తినాలి. సీజన్ వారీగా వచ్చే పండ్లు తప్పకుండా తీసుకోవాలి.

హెల్త్ టాపిక్

ఆకుకూరలు రోజు తినడం ఆరోగ్యానికి మరీ మంచిది.

హెల్త్ టాపిక్

(గ్రీన్ టీ, బ్లాక్ టీ) యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. 

హెల్త్ టాపిక్

రోగనిరోధక శక్తి పెరగడంలో యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. గ్రీన్ టీకి  కొద్దిగా నిమ్మకాయ జోడిస్తే మరీ మంచిది.

హెల్త్ టాపిక్

(పరిశుభ్రత) ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటు మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి.

హెల్త్ టాపిక్

బయట నుంచి వచ్చినప్పుడు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడం చేయాలి.

హెల్త్ టాపిక్

జలుబు చేసిన వారికి దూరంగా ఉండటం చాలా వరకు ఉత్తమం. 

హెల్త్ టాపిక్

(పసుపు, మిరియాలపొడి) జలుబు చేసిన సమయంలో పసుపు వేసుకుని పాలు తాగితే చక్కటి రిలీఫ్ దొరుకుతుంది.

హెల్త్ టాపిక్

పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా బాగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంపొందటమే కాక ఫ్లూని మన దారి చేరనివ్వదు.

హెల్త్ టాపిక్

(వర్షంలో తడవకండి) వర్షంలో తడవకుండా జాగ్రత్తగా ఉండాలి. 

హెల్త్ టాపిక్

ఒకవేళ తడిచినా  వెంటనే శుభ్రంగా స్నానం చేసి తల ఆరబెట్టుకోవాలి.

హెల్త్ టాపిక్

వేడి నీళ్ళల్లో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.