నెయిల్స్ కేర్ టిప్స్
నెయిల్ ఎక్స్‌టెన్షన్ వంటి వాటిని పూసే ముందు మీ గోళ్లను కత్తిరించుకోవడం మర్చిపోవద్దు.
నెయిల్స్ కేర్ టిప్స్
నెయిల్ ఎక్స్‌టెన్షన్‌లు గోళ్లలోని తేమను తగ్గించడంతో పాటు క్యూటికల్స్‌ను గట్టిగా మారుస్తాయి
నెయిల్స్ కేర్ టిప్స్
దీనివల్ల గోళ్లు చాలా రఫ్‌గా కనిపిస్తాయి
నెయిల్స్ కేర్ టిప్స్
మంచి మాయిశ్చర్‌తో గోళ్లను మసాజ్ చేయడం మర్చిపోవద్దు.
నెయిల్స్ కేర్ టిప్స్
దీని కోసం , మీరు ఆలివ్ నూనె, కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.
నెయిల్స్ కేర్ టిప్స్
చేతులకు ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకోకండి.
నెయిల్స్ కేర్ టిప్స్
వాటిలో ఉండే రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
నెయిల్స్ కేర్ టిప్స్
ఒక వారం నెయిల్ పాలిష్‌ని ఉపయోగిస్తే.. తర్వాత కనీసం 2-3 రోజులు వాటిని ఖాళీగా ఉంచండి.
నెయిల్స్ కేర్ టిప్స్
నెయిల్ పాలిష్ రిమూవర్‌ను 15 రోజులకోసారి వాడాలి. లేకపోతే గోళ్ళు పెళుసుగా మారి దెబ్బతింటాయి.
నెయిల్స్ కేర్ టిప్స్
తరచుగా గోళ్లను పెంచుకోవడం వల్ల అవి బలహీనంగా మారే ప్రమాదం ఉంది.
నెయిల్స్ కేర్ టిప్స్
ఇవే కాకుండా తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి.
నెయిల్స్ కేర్ టిప్స్
మీ ఆహారంలో తగినంత ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం ఉండేలా చూసుకోండి
నెయిల్స్ కేర్ టిప్స్
నీరు పుష్కలంగా త్రాగటం మరియు మిమ్మలిని మీరు శరీరానికి కావాల్సిన తేమ అందుతుంది.
నెయిల్స్ కేర్ టిప్స్
దీంతో గోర్లు పెళుసు బారకుండ నిరోధించవచ్చు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి