టీ20 వరల్డ్‌ కప్‌ సమరం మొదలైంది.. ఈ కప్‌ కోసం 12 జట్లు పోటీపడుతున్నాయి.

డిఫెండింగ్‌ చాంపియన్‌గా వెస్టీండిస్‌.. హాట్‌ ఫేవరెట్‌గా ఇండియా బరిలోకి దిగుతున్నాయి.

 మరి ఇప్పటి వరకు 6 సార్లు జరిగిన ఈ పొట్టి ప్రపంచ కప్‌ పోటీల్లో విజేతల వివరాలను తెలుసుకుందాం. 

2007 విజేత ఇండియా, ప్రత్యర్థి పాకిస్తాన్‌

2007 టీ20 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ షాయిద్‌ ఆఫ్రీది

2009 విజేత పాకిస్తాన్‌, ప్రత్యర్థి శ్రీలంక

2009 టీ20 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ తిలకరత్నే దిల్‌షాన్‌

2010 విజేత ఇంగ్లండ్‌, ప్రత్యర్థి ఆస్ట్రేలియా

2010 టీ20 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ కెవిన్‌ పీటర్సన్‌

 2012 విజేత వెస్టీండిస్‌, ప్రత్యర్థి శ్రీలంక

 2012 టీ20 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ షేన్‌ వాట్సన్‌

 2014 విజేత శ్రీలంక, ప్రత్యర్థి ఇండియా

2014 టీ20 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ విరాట్‌ కోహ్లీ

 2016 విజేత వెస్టీండిస్‌, ప్రత్యర్థి ఇంగ్లండ్‌

2016 టీ20 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ విరాట్‌ కోహ్లీ