ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సృష్టిస్తున్న రికార్డులు తెలిసిందే.

బాహుబలితో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న మొదటి హీరోగా ప్రభాస్

అల్లు అర్జున్ ని పాన్ ఇండియా హీరో చేసిన పుష్ప

ఒకేసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పాన్ ఇండియా స్టార్స్ చేసిన RRR

2022 - 23లో ఇండియన్ బాక్సాఫీస్ బరిలో దిగనున్న తెలుగు హీరోలు వీరే!

2023లో ప్రభాస్ నుండి రెండు పాన్ ఇండియా సినిమాలు

ఆదిపురుష్(సంక్రాంతి), సలార్(సమ్మర్)లతో సిద్ధమవుతున్న ప్రభాస్

సూపర్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో SSMB 28

అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ మూవీగా రానున్న SSMB 28

RRR తర్వాత దర్శకుడు కొరటాలతో NTR 30 పాన్ ఇండియా మూవీ

2023 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న NTR 30

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వేదాలం రీమేక్ 'భోళా శంకర్'

మెహర్ రమేష్ డైరెక్టర్ కాగా 2023 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2

2023లో పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్

RRR తర్వాత రామ్ చరణ్ హీరోగా 'RC15' మూవీ

శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది

మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'ధమాకా' చిత్రం

2023 సమ్మర్ లోనే బాక్సాఫీస్ బరిలోకి రానుందని సమాచారం

పవన్ కళ్యాణ్ హీరోగా 'హరిహర వీరమల్లు' 2023 సంక్రాంతి రిలీజ్.

ఈ విధంగా 2023లో సందడి చేయనున్న సినిమాలు చాలా ఉన్నాయి.

మరి వీటిలో మీ ఫేవరేట్ సినిమా ఏది అనేది కామెంట్స్ లో తెలపండి