అల వైకుంఠపురములో

అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో  వచ్చిన అల వైకుంఠపురములో ఈ యాక్షన్  డ్రామా 175 సెంటర్లలో 50 రోజులు పూర్తి                             చేసుకుంది.

సరిలేరు నీకెవ్వరు

ఈ మావి 2020లో విడుదలై 110 సెంటర్లలో  50 రోజుల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం  మహేష్ బాబు అభిమానులకు మరియు సినీ  ప్రేక్షకులకు పండుగలా మిగిలిపోయింది.

క్రాక్

110 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది..మొదటి    వేవ్ మహమ్మారి ముగిసిన తర్వాత, "క్రాక్"       విడుదలైంది మరియు ప్రేక్షకులను                   థియేటర్లకు లాగింది.

ఉప్పెన

   ఈ చిత్రం 100 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది .  కథలోని తాజాదనం, నటీనటుల అభినయం    సినిమాను పెద్ద హిట్‌గా మార్చాయి. కృతి శెట్టి  మరియు విజయ్ సేతుపతి మరింత జోడించారు

జాతి రత్నాలు 

హైదరాబాద్‌లోని ముగ్గురు పల్లెటూరి కుర్రాళ్ల        పోరాటం, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి,     రాహుల్ రామకృష్ణ ముగ్గురి నటన సినిమా   50కి పైగా సెంటర్లలో 50 రోజుల వసూళ్లను            సాధించడంలో దోహదపడింది.

పెళ్ళిసందD 

   2021 అక్టోబర్లో విడుదలైన ఈ చిన్న  సినిమా కూడా 5 కేంద్రాల్లో 50 రోజులు                          ఆడింది.

అఖండ 

       2021 డిసెంబర్ లో విడుదలైన బాలయ్య-     బోయపాటి ల ‘అఖండ’ చిత్రం 103 కేంద్రాల్లో  ఈ మూవీ అర్ధ శతదినోత్సవం జరుపుకుంటుంది.