ఇలా తక్కువ ఛార్జింగ్ పెట్టి వాడి మళ్లీ పదేపదే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.
రాత్రి ఛార్జింగ్ పెట్టి ఉదయం వరకు అలానే ఉంచడం అసలు మంచిది కాదు
ఫోన్ ఛార్జింగ్ పెడితే 90 నుంచి 100 శాతం ఛార్జ్ అయ్యేవరకు ఉంచాలి.