మనం తినే  పండ్లతో పాటు వాటి ఆకుల ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవొచ్చు

కొన్ని ఆకుల్లో అనేక రకాల నివారణలుగా , ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. 

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

జామ ఆకు ఛాతి సమస్యలను తొలగించడంతో పాటు, అల్సర్ బాధను కూడా తొలగిస్తుంది.

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

జామ ఆకులతో జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిని వాడడం వలన జుట్టు నల్లగా, మందంగా , పొడవుగా, మృదువగా ఉంటుంది

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు... విషవ్యర్థాలను చంపేసి గుండెకు మేలు చేస్తాయి

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే. అందుకే ఆయుర్వేద మందుల్లో వాడుతారు

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

బొప్పాయి డెంగ్యూ జ్వరానికి సంబంధించిన లక్షణాల చికిత్సలో ఉపయోగపడుతుంది. 

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

బొప్పాయి ఆకులలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. 

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

బొప్పాయి ఆకు జ్యూస్ తీసుకోవడంలో శరీరంలో రక్తంలో ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

బొప్పాయి ఆకుల సారం రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

మామిడి ఆకులను  "చూత పత్రి" అని కూడా అంటారు.

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

మామిడి పండ్ల‌లాగే మామిడి ఆకుల్లోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. విట‌మిన్ ఎ, సి లు ఈ ఆకుల్లో ఉంటాయి.

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.

భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

మామిడి ఆకుల‌ను మంట సెగ‌పై కాల్చాలి. త‌రువాత ఆ ఆకుల‌ను గాయాలు, పుండ్ల‌పై వేసి క‌ట్టులా క‌ట్టాలి. దీంతో గాయాలు, పుండ్లు త‌గ్గుతాయి.