పుట్టిన రాశులను బట్టి కూడా మనుషుల ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కొన్ని రాశుల వారు జన్మ తహా కొంత రాక్షస ప్రవర్తనను కలిగి ఉంటారట.
మేషం, వృషభం, మిధునం, వృశ్చిక రాసుల వారు ఒకరకంగా సైకోల మనస్తత్వం కలవారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వీరికి కొన్ని ప్రత్యేక సైకో స్వభావాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. అవేంటంటే..
వీరు ఇతరుల ఫీలింగ్స్‌కు అస్సలు విలువ ఇవ్వరు.
ఇతరులకు తప్పుగా అనిపించే పనులనే ఎక్కువగా చేస్తుంటారు.
వీరికి భావోద్వేగాలు సరైన స్థాయిలో ఉండవు. సిగ్గు, తప్పు చేశామన్న భావనలు ఉండవు.
చేసిన తప్పులకు అస్సలు బాధ్యత వహించరు.
ఇచ్చిన మాటను అస్సలు నిలబెట్టుకోరు.
తమ మీద తమకు అతి నమ్మకం ఉంటుంది.
అహింసకు పాల్పడ్డానికి వీరికి ఎలాంటి జంకు ఉండదు.