ఈ దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. అయితే కొన్ని దేశాలు వీసా లేకున్నా భారతీయులను తమ దేశంలోకి అనుమతిస్తాయి.
ఆ దేశాలేంటో చూద్దాం
హంగ్ కాంగ్
బార్బడోస్
భూటాన్
డొమినికా
మాల్దీవ్స్
నేపాల్
సెర్బియా
సెయింట్
వింసెంట్
& గ్రైనాడైన్స్
హైతీ
సమోవా
మారిషస్
సెనెగల్
గ్రెనెడ
నూయేయ్ ఐలాండ్
ట్రినిడాడ్ & టొబాగో
మౌంట్ సెరట్