- శ్రీరామ పాదుకాపట్టాభిషేకం (1932)

యడవల్లి సూర్యనారాయణ

సీతారామ జననం (1944)

అక్కినేని నాగేశ్వరరావు 

సంపూర్ణ రామాయణం (1959), లవకుశ (1963), రామదాసు (1964), శ్రీరామాంజనేయ యుద్ధం (1975), శ్రీరామ పట్టాభిషేకం (1978)

నందమూరి తారకరామారావు (NTR) 

సీతారామ కళ్యాణం (1961), శ్రీరామ కథ (1969)

హరనాథ్

సంపూర్ణ రామాయణం (1972)

శోభన్ బాబు 

వీరాంజనేయ (1968),  సీతా కళ్యాణం (1976)

కాంతారావు

 బాలరామాయణం (1996)

జూనియర్ ఎన్టీఆర్

దేవుళ్ళు (2000)

శ్రీకాంత్ 

శ్రీరామదాసు (2006)

సుమన్ 

శ్రీరామరాజ్యం (2011)

నందమూరి బాలకృష్ణ

ఆదిపురుష్ (2023)

ప్రభాస్