జంజల్బార్‌లో ఉండే ఫ్లోటింగ్‌ హోటల్‌.. దీనికి బోట్‌ లో మాత్రమే చేరుకోగలం.

స్వీడన్‌లోని కొలార్బైన్ ఎకో లాడ్జ్‌.. చూడటానికి ఓ గుడిసెలా ఉండే హోటల్‌.

మాల్దీవుల్లోని హోటల్ గది.. బెడ్‌ మీద పడుకుని ఎంచక్కా రంగు రంగుల చేపలను చూడచ్చు.

కెనడాలోని ఫ్రీ స్పిరిట్‌ స్పేర్స్‌ హోటల్‌.. ఇది చూసేందుకు బంతిలా ఉంటుంది.

లండన్‌ సౌత్‌ బ్యాక్‌లో ఉండే ట్రీ హౌస్‌ హోటల్‌.

టర్కీలోని ‘ది ఫైరీ చిమ్నే హోటల్‌’.. చూడటానికి కొండలాగే ఉంటుంది.

ఫ్రాన్స్‌ లో ఉండే నీటి బుడగలాంటి ‘అట్రాప్‌ రెవెస్‌’ హోటల్.

ఆమస్టర్‌డామ్‌లోని ‘క్రేన్‌ హోటల్‌’.. ఇది హోటల్ అంటే ఎవరూ నమ్మకపోవచ్చు.

యోసెమైట్ నేషనల్‌ పార్క్‌ లోని ‘వర్టికల్ క్యాంప్ సైట్‌’ వేలాడుతూ పడుకోవచ్చు.

టర్కీలోని టైటానిక్‌ హోటల్‌.. అవును ఇది బోటు హోటలే.

 జర్మనీలోని మోర్ప్‌ హోటల్‌.. చూడటానికి పక్షిలా ఉంటుంది.

మాల్దీవుల్లోని హోటల్‌ గది.. ఇది సముద్రానికి అడుగున ఉంటుంది.