(ధర) రియల్మీ 9 ప్రో ప్లస్- రూ.28,999 (ఫీచర్స్) రియల్మీ 9 ప్రో ప్లస్- 6.4 అంగుళాల 90Hz అమోలెడ్ డిస్ప్లే (కెమరా) రియల్మీ 9 ప్రో ప్లస్- 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా (స్టోరేజీ) రియల్మీ 9 ప్రో ప్లస్- 6జీబీ ర్యామ్+128జీబీ రూ.24,999 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.26,999 8జీబీ /256జీబీ రూ.28,999 (ప్రాసె సర్) రియల్మీ 9 ప్రో ప్లస్- మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ (బ్యాటరీ) రియల్మీ 9 ప్రో ప్లస్- 4500ఎంఏహెచ్ బ్యాటరీ (చార్జింగ్) రియల్మీ 9 ప్రో ప్లస్- 60W ఫాస్ట్ ఛార్జింగ్
(ధర) శాంసంగ్ గెలాక్సీ ఎం53-రూ.28,499 (ఫీచర్స్) శాంసంగ్ గెలాక్సీ ఎం53- 12OHz రిఫ్రెష్ రేట్తో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే (కెమరా) శాంసంగ్ గెలాక్సీ ఎం53- 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, రెండు 2ఎంపీ మాక్రో, డెప్త్ సెన్సార్లు, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా (స్టోరేజీ) శాంసంగ్ గెలాక్సీ ఎం53- ఫోన్ 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.28,499 (ప్రాసె సర్) శాంసంగ్ గెలాక్సీ ఎం53- 5జీ-ఎనేబుల్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ (బ్యాటరీ) శాంసంగ్ గెలాక్సీ ఎం53- 5000ఎంఏహెచ్ బ్యాటరీ (చార్జింగ్) శాంసంగ్ గెలాక్సీ ఎం53- 25W ఫాస్ట్ ఛార్జింగ్
(ధర) Xiaomi 11i Hypercharge- రూ.28,999 (ఫీచర్స్) Xiaomi 11i Hypercharge- 120HZ రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే (కెమరా) Xiaomi 11i Hypercharge- 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (స్టోరేజీ) Xiaomi 11i Hypercharge- 6జీబీ/128జీబీ వేరియంట్(26,999) 8జీబీ/128జీబీ వేరియంట్ (రూ.28,999) (ప్రాసె సర్) Xiaomi 11i Hypercharge- డైమెన్సిటీ 920 ప్రాసెసర్ (చార్జింగ్) Xiaomi 11i Hypercharge- 120W ఫాస్ట్ ఛార్జింగ్
(ధర) ఐకూ నియో 6- రూ.29,999 (ఫీచర్స్) ఐకూ నియో 6-120Hz రిఫ్రెష్ రేట్తో 6.62-అంగుళాల ఫ్లాట్ E4 అమోలెడ్ డిస్ప్లే (కెమరా) ఐకూ నియో 6- GW1P సెన్సార్తో కూడిన 64ఎంపీ OIS మెయిన్ కెమెరా, 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా (స్టోరేజీ) ఐకూ నియో 6- 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ (ప్రాసె సర్) ఐకూ నియో 6- స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్, (బ్యాటరీ) ఐకూ నియో 6- , 4700ఎంఏహెచ్ బ్యాటరీ (చార్జింగ్) ఐకూ నియో 6- 80W ఫాస్ట్ ఛార్జింగ్
(ధర) Oppo F21 Pro- రూ.22,999 (ఫీచర్స్) Oppo F21 Pro- 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ పంచ్-హోల్ డిస్ప్లే (కెమరా) Oppo F21 Pro- 64ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ మైక్రోలెన్స్తో ట్రిపుల్ కెమెరా సెటప్, సోనీ IMX709 సెన్సార్తో 32ఎంపీఫ్రంట్ కెమెరా (స్టోరేజీ) Oppo F21 Pro- 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ (ప్రాసె సర్) Oppo F21 Pro- స్నాప్డ్రాగన్ 6 నానోమీటర్ ప్రాసెసర్ (బ్యాటరీ) Oppo F21 Pro- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ (చార్జింగ్) Oppo F21 Pro- 33W SUPERVOOC ఛార్జింగ్