తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని వేచిచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్త.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు.. శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మీ.. వంటి అన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించాయి.
దీంతో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.
ధరలో కోత పడ్డాక ఈ ఫోన్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలా.. ఇటీవల ధర తగ్గిన పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం..
అసలు ధర: రూ.49,999; తగ్గింపు: రూ.12,000; ప్రస్తుత ధర: రూ.37,999 వన్‌ప్లస్ 9 5జీపై (ఈ తగ్గింపు అమెజాన్ లో కలదు).
వన్‌ప్లస్ 9 5జీ
అసలు ధర: రూ.64,999; తగ్గింపు: రూ.15,000; ప్రస్తుత ధర: రూ.49,999 వన్‌ప్లస్ 9 ప్రో 5జీపై (ఈ తగ్గింపు అమెజాన్ లో కలదు).
వన్‌ప్లస్ 9 ప్రో 5జీ
అసలు ధర: రూ.29,909; తగ్గింపు: రూ.9,000; ప్రస్తుత ధర: రూ.20,999 (ఈ తగ్గింపు రిలయన్స్ డిజిటల్‌లో కలదు).
శాంసంగ్ గెలాక్సీ M52 5జీ
అసలు ధర: రూ.13,999; తగ్గింపు: రూ.2,000; ప్రస్తుత ధర: రూ.11,999 (ఈ తగ్గింపు అమెజాన్ లో కలదు).
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ
అసలు ధర రూ.6,999; తగ్గింపు: రూ.1,900; ప్రస్తుత ధర రూ.4,599 (ఈ తగ్గింపు అమెజాన్ లో కలదు).
జియోఫోన్ నెక్ట్స్ 4జీ