Raina (1)
సురేష్ రైనాకు మిస్టర్ ఐపీఎల్‌గా పేరుంది.
Raina (1)
సురేష్ రైనాకు మిస్టర్ ఐపీఎల్‌గా పేరుంది.
రైనా తన టెస్ట్ అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ బాదాడు.
టీ20ల్లో సెంచరీ తొలి ఇండియన్ క్రికెటర్ రైనానే.
టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్.
టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్.
ఐపీఎల్ వరుసగా 158 మ్యాచ్‌లు ఆడిన రికార్డు రైనా పేరిట ఉంది.
ఐపీఎల్‌లో 5 వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్ రైనానే.
ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు(714) చేసిన రికార్డు రైనా పేరిట ఉంది.
టీ20 క్రికెట్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత తొలి క్రికెటర్ రైనా.
అలాగే టీ20ల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ కూడా రైనానే.
ఐపీఎల్‌లో 100 సిక్సులు కొట్టిన తొలి భారత ఆటగాడు రైనా.
ఐపీఎల్‌ల్లో రైనాకు 203 సిక్సులు, 506 ఫోర్లు ఉన్నాయి.
క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్‌ల్లో 100 సిక్సులు పూర్తి చేసుకుంది రైనానే.