టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నథింగ్  ఫోన్‌ (1).. ఎట్టకేలకు భారత మార్కెట్ లోకి రానే వచ్చింది.

  టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నథింగ్  ఫోన్‌ (1).. ఎట్టకేలకు భారత మార్కెట్ లోకి రానే వచ్చింది.

    యూనిక్ డిజైన్, ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్      ఇంటర్ఫేస్‌, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్స్.. వంటి అధునాతన    ఫీచర్లతో నథింగ్ ఫోన్‌ 1 విడుదలైన సంగతి తెలిసిందే.

మరి.. ఇన్ని వినూత్నమైన ఫీచర్స్ తో విడుదలైన నథింగ్  ఫోన్.. మొబైల్ ప్రియులను ఆకట్టుకుందా? ఇందులో  ఏమైనా సమయస్యలున్నాయా?..

కొన్నవారు ఎలా ఫీలవుతున్నారు.. అన్న విషయాలను  ఇప్పుడు తెలుసుకుందాం..

డెడ్ పిక్సల్స్

నథింగ్ ఫోన్ లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.  డిస్ ప్లే ఆన్ అవ్వగానే.. ఫ్రంట్ కెమెరా చుట్టూ  డెడ్ పిక్సల్స్ కనిపిస్తున్నాయి.

డెడ్ పిక్సల్స్

ఇప్పటికే మొబైల్ సొంతం చేసుకున్న కొందరు.. అందుకు  సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్  చేస్తున్నారు.

వాటర్ మాయిచ్యుర్

నథింగ్ ఫోన్‌ 1 ప్రధాన ఆకర్షణ.. ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్  ప్యానెల్‌. ఇప్పుడు ఇదే.. దానికి సమస్యగా మారుతోంది.

వాటర్ మాయిచ్యుర్

బ్యాక్ ప్యానెల్ లోని కెమెరా మాడ్యూల్ లోకి వాటర్  మాయిచ్యుర్ చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై.

గ్లిఫ్ లైటింగ్

గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో బ్యాక్ ప్యానెల్‌ ఆకర్షణీయంగా  కనిపిస్తోంది. కాల్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు,

గ్లిఫ్ లైటింగ్

నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్‌పై  లైట్స్ బ్లింక్ అయితే చాలా కొత్తగా అనిపిస్తోందట. 

గ్లిఫ్ లైటింగ్

గ్లిఫ్ లైటింగ్ లో గ్రీన్ టింట్ టిష్యూస్ పేస్ చేస్తున్నారు.  స్క్రీన్ లో కూడా ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.

యుజుడ్ ఫోన్స్

ఇది కూడా నథింగ్ ఫోన్లకు ఒక సమస్యగా మారుతోంది.   ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేసినవారికి యుజుడ్ ఫోన్స్ 

యుజుడ్ ఫోన్స్

వచ్చాయన్నది సమాచారం. బాక్స్ ఓపెన్ చేయగానే..  సెటప్స్ అడగకుండానే.. ఆటోమేటిక్ గా ఫోన్ ఆన్  అవుతోందట.

యుజుడ్ ఫోన్స్

గ్యాలరీ ఓపెన్ చేయగానే ఫొటోస్, వీడియోస్ కూడా  ఉంటున్నాయట.