12. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో 14 మంది ఆసియా కప్‌లో ఒక సెంచరీని కలిగి ఉన్నారు.
11. షాహిద్ అఫ్రీది(పాకిస్థాన్) 27 మ్యాచ్‌లో 2 సెంచరీలు చేశాడు.
10. ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్) 26 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు.
09. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు 23 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేశాడు.
08. సురేష్ రైనా(ఇండియా) 18 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు చేశాడు.
07. యూనిస్ ఖాన్(పాకిస్థాన్) 14 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు కొట్టాడు.
06. శిఖర్ ధావన్(ఇండియా) 13 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు చేశాడు.
05. లాహిరు తిరిమన్నె (శ్రీలంక) 8 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు సాధించాడు.
04. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 21 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు చేశాడు.
03. విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు సాధించాడు.
02. శ్రీలంకకే చెందిన మరో మాజీ ప్లేయర్ కుమార్ సంగక్కర 4 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
01. ఆసియా కప్ శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య అత్యధికంగా 6 సెంచరీలు బాదాడు