09: జో రూట్ (ఇంగ్లాండ్)

రూట్ 218 పరుగులు చేసి.. వందో  టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి  క్రికెటర్ గా నిలిచాడు.

08: హషీమ్ ఆమ్లా (సౌతాఫ్రికా)

జోహెన్నెస్బర్గ్ వేదికగా 2017లో  శ్రీలంకతో జరిగిన వందో టెస్టులో  ఆమ్లా 134 పరుగులు చేశాడు. 

07: గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా)

2012లో జరిగిన ఈ మ్యాచులో స్మిత్ 131  పరుగులు చేసి వందో టెస్టులో శతకం  బాదిన ఏడో క్రికెటర్ గా నిలిచాడు 

06: రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా )

వందో టెస్టులో (120, 143 *) రెండు ఇన్నింగ్స్  లోనూ శతకం సాధించాడు. దీంతో ఇలా  వందో టెస్టులో రెండు శతకాలు బాదిక ఏకైక  క్రికెటర్ రికీ పాంటింగ్ 

05: ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం  వేదికగా జరిగిన ఈ మ్యాచులో    ఇంజమామ్ 184 పరుగులు సాధించాడు. 

04: అలెస్ స్టీవార్ట్ (ఇంగ్లాండ్)

అలెస్ స్టీవార్ట్ 2000లో మాంచెస్టర్ వేదికగా  వెస్టిండీస్ పై 105 పరుగులు సాధించి.. 

03: గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్) 

సెయింట్ జాన్స్ వేదికగా 1990లో  ఇంగ్లాండ్ పై 149 పరుగులు సాధించి  గ్రీనిడ్జ్ ఈ రికార్డు నమోదు చేశాడు.

02: జావెద్ మియాందాద్ (పాకిస్థాన్)

మియాందాద్ టీమిండియాపై 145  పరుగులు సాధించి ఈ రికార్డు  నెలకొల్పాడు. 

01: కొలిన్ కౌడ్రే (ఇంగ్లాండ్)

బర్మింగమ్ వేదికగా 1968లో  ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 104  పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.