ఒక సూపర్‌ స్టార్‌ను వెండితెర మీద చూసి వెనకటి తరం సినిమా అభిమానులు మురిసిపోయారు.

అయితే ఇద్దరు సూపర్‌ స్టార్లను ఒకే ఫ్రేమ్‌ లో చూసి ఆనందించారు ఈ తరం సినిమా ప్రేక్షకులు. 

తండ్రీ కొడుకులు కలసి సినిమాల్లో నటించడం చాలా కాలం నుంచే ఉంది.

అయితే అలాంటి సినిమాలు ఎక్కువగా చేసిన ఘనత మాత్రం ఘట్టమనేని తండ్రీకొడుకులకే దక్కుతుంది.

కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం..

పోరాటం(1983)

శంఖారావం(1987)

ముగ్గురు కొడుకులు(1988)

కొడుకు దిద్దిన కాపురం(1989)

గూఢాచారి117

అన్న తమ్ముడు(1990)

బజారు రౌడి(1990)

రాజకుమారుడు(1999)

టక్కరి దొంగ

వంశీ