మామిడి పండ్లు మామిడి అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. కానీ మామిడి పండ్లలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
మామిడి పండులో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు వీటికి దూరంగా ఉంటారు.
పైనాపిల్ పైనాపిల్ లో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తింటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతాయి.
కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తక్కువగా తింటే మంచిది.