టాలీవుడ్ లో కొన్నేళ్లుగా హిట్స్ లేని డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు

కొందరు ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో సినిమాలు తీస్తున్నారు

మరికొందరు హిట్, ప్లాప్ పక్కనపెట్టి సినిమాలు చేస్తున్నారు

మరిప్పుడు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం!

వివి వినాయక్

కృష్ణవంశీ

పూరి జగన్నాధ్

చంద్రశేఖర్ యేలేటి

మెహర్ రమేష్

కొరటాల శివ

శ్రీకాంత్ అడ్డాల

సురేందర్ రెడ్డి

ఇంద్రగంటి మోహన్ కృష్ణ

గుణశేఖర్

బొమ్మరిల్లు భాస్కర్

మారుతీ

శ్రీను వైట్ల

రామ్ గోపాల్ వర్మ

తేజ

క్రిష్

సుజిత్

రాధాకృష్ణ కుమార్

అజయ్ భూపతి

విక్రమ్ కే కుమార్

హను రాఘవపూడి

సుధీర్ వర్మ

వివేక్ ఆత్రేయ