ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది.
హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది.
బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న దర్శకుడు ఆదిత్య ధర్ ని వివాహం చేసుకుంది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ని ఈ ఏడాది జనవరి 14న వివాహం చేసుకున్నాడు
దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు.
తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ను పెళ్లాడింది.
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ను హైదరాబాద్లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన ప్రియురాలు లోహిత రెడ్డిని నవంబర్ 21న హైదరాబాద్లో వివాహం చేసుకున్నాడు
బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న వీరి పెళ్లి జరిగింది.