ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. అందుకే   ప్రతిఒక్కరు తమ స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒక మంచి        స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటారు. అయినా  అందుకు తగ్గ డబ్బులు సరిపోకపోవడం ఒక కారణమైతే..

    ఒకవేళ కొనాలనుకున్నా.. ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధ‌ర  ఎంత ఉంటుందో స‌రిగ్గా తెలియక పోవడం మరొక కారణం.  నిజానికి.. ఎక్కువ ధ‌ర పెడితేనే బెస్ట్ ఫోన్ వ‌స్తుంది అనేది  అపోహ మాత్ర‌మే.తక్కువ ధ‌ర‌లో కూడా ప్ర‌ముఖ బ్రాండ్స్            నుంచి మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి

  రియ‌ల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్‌, మైక్రోమాక్స్, లావా,  టెక్నో లాంటి బ్రాండ్స్ నుంచి 10 వేల లోపు ధరతో            మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో కలవు. 

 గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌లో రెడ్‌మీ 9 యాక్టివ్ ఫోన్  లాంచ్ అయింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్‌ ప్ర‌స్తుత  ధ‌ర రూ.9499. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెస‌ర్,         6.53 ఇంచ్ డిస్‌ప్లే హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్, 

రెడ్‌మీ 9 యాక్టివ్

డ్యుయ‌ల్ కెమెరా సిస్ట‌మ్, 13 ఎంపీ మెయిన్ సెన్సార్,   2 ఎంపీ డెప్త్ సెన్సార్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000      ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 వాట్స్ చార్జింగ్‌, ఫింగ‌ర్    ప్రింట్ స్కాన‌ర్, ఎఫ్ఎమ్ రేడియో లాంటి ఫీచ‌ర్లు                           ఈ ఫోన్‌లో ఉంటాయి.

    ఈ ఫోన్ బేసిక్ వేరియంట్‌ ప్ర‌స్తుత ధ‌ర రూ.9049.  4జీబీ +64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ ప్రాసెస‌ర్,         6.5 ఇంచ్ డిస్‌ప్లే హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్, 

రియ‌ల్‌మీ సి1

    8 ఎంపీ సెకండరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా,          5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 వాట్స్ చార్జింగ్‌,  ఎఫ్ఎమ్ రేడియో లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉంటాయి. 

గ‌త సంవ‌త్స‌రం రియ‌ల్‌మీ నార్జో 50 సిరీస్‌ను లాంచ్    చేసింది. అందులో నార్జో 50ఐ, 50ఏ ఫోన్ల‌ను రిలీజ్  చేసింది. నార్జో 50ఐ మోడ‌ల్ 2జీబీ ప్ల‌స్ 32 జీబీ స్టోరేజ్  వేరియంట్ ఫోన్ ధ‌ర రూ.7499గా ఉంది. అదే 4 జీబీ               ర్యామ్ అయితే రూ.8999గా ఉంది. 

రియ‌ల్‌మీ నార్జో 50ఐ

    నార్జో 50ఐ ఫోన్‌.. 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,         ఆక్టా కోర్ యూనిసెక్ ప్రాసెస‌ర్, 4 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్, 8 ఎంపీ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్        బ్యాట‌రీ లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 

 సామ్‌సంగ్ గెలాక్సీ నుంచి ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లు త‌క్కువ       ధ‌ర‌కే ల‌భిస్తాయి. గెలాక్సీ ఎం12 ఫోన్ ప్రారంభ ధ‌ర    రూ.9499 మాత్ర‌మే. ఈ ఫోన్.. 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్            ఎల్‌సీడీ, 2 జీహెచ్‌జెడ్ ఎక్సినోస్ ప్రాసెస‌ర్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం12

క్వాడ్ కెమెరా సెట‌ప్, 48 ఎంపీ మెయిన్ సెన్సార్, 5 ఎంపీ      సెకండ‌రీ సెన్సార్, 2 ఎంపీ సెన్సార్, 8 ఎంపీ ఫ్రంట్  కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్               బ్యాట‌రీ లాంటి ఫీచ‌ర్ల‌తో రిలీజ్ అయింది. 

రూ.9999 ధరలో.. ఇన్ఫినిక్స్ హాట్ 11

రూ.9499 ధరలో.. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే

రూ.9058 ధరలో.. మోటోరోలా ఈ7 పవర్

రూ.8999 ధరలో.. రెడ్‌మీ 9ఐ