హెలికాప్టర్‌ ప్రమాదంలో      భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌       నింగికెగిసిన విషయం తెలిసిందే.   తమిళనాడులోని కూనూరు సమీపంలో          హెలికాప్టర్‌ కూలి ఈ ప్రమాదం                         సంభవించిది

    ఇందులో బిపిన్‌ శ్రీమతి మధులిక రావత్‌     సహా 11 మంది దుర్మరణం పాలయ్యారు.        సినిమా పరిశ్రమలోనూ ఇలాంటి వాయు           విషాదాలు ఉన్నాయి. ఎంతోమంది    అభిమాన నటులు ఇలాగే అమరులయ్యారు.                        వారెవరో చూద్దాం!    

         సినిమా పరిశ్రమలో విమాన ప్రమాదంలో           కన్నుమూసిన సినిమా తారల గురించి             మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు                                 సౌందర్య (33)      

          ఏప్రిల్ 17, 2004లో భారతీయ జనతా పార్టీ               తరఫున ప్రచారం చేయడం కోసం ఆమె            ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.                  సౌందర్యతో సహా సోదరుడు అమర్                           అక్కడికక్కడే మరణించారు.    

        మిస్‌ కేరళగా ఎంపికై ఆ తర్వా సినిమాల్లోకి             ఎంట్రీ ఇచ్చిన నటి రాణిచంద్ర (27).            అక్టోబర్‌ 12, 1976 నాడు జరిగిన విమాన           ప్రమాదంలో రాణి చంద్ర కన్నుమూశారు

         బాంబే నుండి వస్తున్న సమయంలోనే          ఈమె విమాన ప్రమాదంలో చనిపోయారు

        మలయాళ సూపర్‌ స్టార్‌ జయన్‌ (41) కూడా          విమాన ప్రమాదంలో కన్నుమూశారు. 1970వ          దశకంలో ఆయన మలయాళ ఇండస్ట్రీలో           టాప్‌ యాక్షన్‌ హీరో.10 ఏళ్ల కెరీర్‌లో దాదాపు                                     130 సినిమాల్లో నటించాడు

            ఓ సినిమా చిత్రీకరణ కోసం హెలికాప్టర్ పై             నుండి రియల్ స్టంట్స్ చేస్తూ… ప్రమాదవశాత్తు                                      కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

       సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ హెలికాప్టర్‌            ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోయిన                              ఘటన మీకు గుర్తుండే ఉంటుంది.                     కన్నడ హీరో దునియా విజయ్‌ సినిమా                                   షూటింగ్‌లో

            ఈ ప్రమాదం జరిగింది. ‘మాస్తిగుడి’                 అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్                 సందర్బం ఈ ప్రమాదం ఈ ప్రమాదం        జరిగింది. షూటింగ్‌లో హెలికాప్టర్‌ నుండి      దూకే సన్నివేశంలో తప్పిదం జరిగి అనిల్‌,          ఉదయ్‌ అనే ఇద్దరు విలన్లు చనిపోయారు.