విభిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఎన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి.
గుజరాత్ నిర్మించిన 500 అడుగుల ఎత్తైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం మొదలు మొన్నటి హైదరాబాద్ లో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం వరకు ఎన్నో ఉన్నాయి.
దేశంలో ఎత్తైన విగ్రహాలు ఏవి..? వాటి ఎత్తు ఎంత..? ఏ అవి ఎక్కడ ఉన్నాయి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి 135 అడుగులు - విజయవాడ (ఆంధ్రప్రదేశ్)
శివుడి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ బిలీఫ్) 369 అడుగులు - నాథ్‌ద్వారా (రాజస్థాన్)
సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) 216 అడుగులు - శంషాబాద్, రంగారెడ్డి జిల్లా (తెలంగాణ)
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) 597 అడుగులు - గుజరాత్