‘ద ఘోస్ట్’ మూవీ రివ్యూ! & రేటింగ్!
ఇక తనకు ఎంతో అచ్చొచ్చిన అక్టోబరు 5వ తేదీన ‘ద ఘోస్ట్’ చిత్రంతో థియేటర్స్ లోకి వచ్చేశాడు.
తన కెరీర్ ని టర్న్ చేసి, టాలీవుడ్ చరిత్రనే మార్చేసిన ‘శివ’ సినిమా థియేటర్లలో విడుదలైంది ఈ రోజే.
మరి నాగ్ ‘ఘోస్ట్’గా కనిపించి హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
దుబాయిలో ఉండే ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్(నాగార్జున). మరో ఆఫీసర్ ప్రియ(సోనాల్) తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటాడు.
కథ:
సినిమా స్టార్టింగ్ లోనే వీరిద్దరూ కలిసి ఈస్ట్ అరేబియాలో ఓ మిషన్ సక్సెస్ చేస్తారు.
కథ:
ఇక ఆ తర్వాత కొన్నిరోజులకు భారతీయ ఫ్యామిలీకి చెందిన ఓ పిల్లాడిని దుండగులు కిడ్నాప్ చేస్తారు.
కథ:
నాగ్ కాపాడే క్రమంలో ఆ పిల్లాడిని దుండగులు చంపేస్తారు. దీంతో మానసికంగా డిస్ట్రబ్ అయిన విక్రమ్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు
కథ:
ఆ తర్వాత ఓరోజు ఊటీలో ఉన్న అనుపమ(గుల్ పనాగ్) నుంచి విక్రమ్ కి ఫోన్ వస్తుంది.
కథ:
తన లైఫ్ రిస్క్ లో ఉందని, తన కూతుర్ని చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని చెబుతుంది. దీంతో విక్రమ్ లో ఊటీలో అడుగుపెడతాడు.
కథ:
ఇంతకీ అను-విక్రమ్ మధ్య సంబంధం ఏంటి? అసలు అనుతో పాటు ఆమె కూతురు అతిదిని దుండగులు ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారు?
కథ:
అసలు ఈ కథలో ఘోస్ట్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే.
కథ:
హీరో నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పినట్లే ఫుల్ ఆన్ యాక్షన్ సీన్స్ తో నింపేశారు.
విశ్లేషణ:
ఇక నాగ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. గతంలో చేసిన ‘ఆఫీసర్’, ‘వైల్డ్ డాగ్’ సినిమాల్లోనూ ఈ తరహా రోల్సే చేశాడు.
విశ్లేషణ:
గతంలో తీసిన పీఎస్ ‘గరుడవేగ’లో యాక్షన్, ’11th అవర్’ వెబ్ సిరీస్ లోని కార్పోరేట్ క్రైమ్ ని మిక్స్ చేసి.. ‘ద ఘోస్ట్’ మూవీ తీసినట్లు అనిపిస్తుంది.
విశ్లేషణ:
ఇందులో దాదాపు 12 యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. కాకపోతే ఫస్టాప్ డ్రామాతో బోరింగ్ గా అనిపిస్తుంది.
విశ్లేషణ:
ఇక సెకండాఫ్ మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఫైట్స్ తో నింపేశారు. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంది.
విశ్లేషణ:
విక్రమ్ క్యారెక్టర్ లో నాగ్ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. గన్ షూట్, కత్తి ఫైట్స్ అద్భుతంగా డిజైన్ చేశారు.
హీరోయిన్ సోనాల్ చౌహాన్ అటు గ్లామర్, ఇటు రెండు సీక్వెన్సుల్లో యాక్షన్ తో ఆకట్టుకుంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మార్క్ కె రాబిన్.. తన మార్క్ చూపించాడు. ముఖేశ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
నాగ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుని, క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ డ్రామా తీసి ప్రేక్షకుల మనసు గెలిచారు! డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు