చిరంజీవి మరణంలేని వ్యక్తి, విష్ణువు

బాలకృష్ణ బాలకృష్ణుడు

నాగార్జున శివుడు, పాములలో ఉత్తమైనది

వెంకటేష్ ఏడుకొండలవాడు

పవన్ కల్యాణ్.. పవన్(ధైర్యవంతుడు), కల్యాణ్(అదృష్టవంతుడు)

మహేష్ బాబు గొప్ప పాలకుడు, గ్రేట్ రూలర్ అని అర్థం

రామ్ చరణ్ అంటే రాముని పాదాలు

తారక రామారావు తారక(స్టార్), రామారావు అంటే వరల్డ్ కింగ్

ప్రభాస్ అంటే శోభ, అందం, తేజస్సు అని