పెద్ద స్మార్ట్ టీవీ కొనుక్కోవాలని చాలా మందికి ఒక కల.

హాల్లో పెట్టుకుని ఆ పెద్ద టీవిలో చూస్తే సినిమా హాల్లో చూసినట్టు ఉంటుంది.

అందుకే కొంచెం డబ్బున్న వాళ్ళు 40 అంగుళాలు, 55 అంగుళాల టీవీలు కొనుక్కుంటున్నారు.

అయితే 55 అంగుళాల టీవీని ఒక కంపెనీ ఉచితంగా ఇస్తోంది.   

టెలీ అనే టీవీ కంపెనీ 55 అంగుళాల స్క్రీన్, 4కే రిజల్యూషన్ తో వస్తున్న స్మార్ట్ టీవీని ఉచితంగా ఇస్తోంది.

ప్లూటో టీవీ కో ఫౌండర్ ఇలియా పోజిన్ స్మార్ట్ టీవీని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

డ్యూయల్ స్క్రీన్ దీని ప్రత్యేకత.

ఈ స్మార్ట్ టీవీ ఖరీదు వెయ్యి డాలర్లు పైనే ఉంటుందని కంపెనీ తెలిపింది.

భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 82 వేలు పై మాటే.

కానీ అంత విలువైన స్మార్ట్ టీవీని ఆ కంపెనీ ఉచితంగా ఇస్తోంది.

అది కూడా 5 లక్షల మందికి ఫ్రీగా ఇస్తుంది.

ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల కంపెనీకి ఏం లాభం అనే కదా ఆలోచిస్తున్నారు.

లాభం ఉంది కాబట్టే ఫ్రీగా ఇస్తోంది. ఆ ఫ్రీ నుంచి కూడా ఆ కంపెనీ భారీగా ఆదాయం సమకూర్చుకుంటుంది.

మరి ఉచితంగా వస్తున్న 55 అంగుళాల స్మార్ట్ టీవీ గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.