తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకల హంగులతో కొత్త సచివాలయం నిర్మించింది.
ఈ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది.
ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
నూతన సచివాలయంలో ఏ ఏ ఫ్లోర్‌ను ఏ ఏ శాఖలకు కేటాయించారన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
సచివాలయంలో ఒక్కో ఫ్లోర్‌ను మూడుశాఖలకు కేటాయించారు.