చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయి.
లక్షల మందిని నియమించుకునేందుకు క్యూ కడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు వీటికి అర్హులు.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగం: TCS BPS ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022
విభాగం: TCS BPS ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022
అర్హత: 2021/2022 విద్యా సంవత్సరాలకు చెందిన ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ (బీకామ్/ బీఏ/ బీఏఎఫ్/ బీబీఐ/ బీబీఏ/ బీబీఎం/ బీఎంఎస్/ బీఎస్సీ/ బీసీఏ/ బీసీఎస్/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ) అభ్యర్థులు అర్హులు.
ఎంపిక విధానం: పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 65 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 80 మార్కులకు ప్రశ్నలుంటాయి.
న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు(20 నిమిషాలు), వెర్బల్ ఎబిలిటీ 24 ప్రశ్నలు(26 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీకి 30 ప్రశ్నలు(25 నిమిషాల) సమయం కేటాయిస్తారు.
స్టెప్ 4: మీరు మొదటిసారి TCS ఉద్యోగాలకు అప్లై చేస్తున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫారం నింపి సబ్మిట్ చేయాలి.