‘వంత రాజవతాన్ వరువాన్’ పేరుతో
శింబు హీరోగా రీమేక్ అవ్వగా అక్కడ
పెద్ద డిజాస్టర్ అయ్యింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ
తమిళంలో అదే పేరుతో శిబిరాజ్ హీరోగా
రీమేక్ అయ్యింది. అక్కడ ఈ సినిమా
ఘోరంగా ప్లాప్ అయ్యింది.
అరుణ్ విజయ్ హీరోగా ‘మాంజా వేలు’ పేరుతో
రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ పెద్ద
ప్లాప్ గా మిగిలింది.
విజయ్ కాంత్ హీరోగా రీమేక్ అయిన
ఈ చిత్రం అక్కడ డిజాస్టర్ అయ్యింది.
విజయ్ హీరోగా ‘ఆది హీరో’ పేరుతో రీమేక్
అయిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
ధనుష్ హీరోగా ‘కుట్టి’ పేరుతో రీమేక్
అయిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను
అలరించలేకపోయింది.
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన
ఈ చిత్రం తమిళంలో ప్రశాంత్ హీరోగా ‘జై హీరో’
పేరుతో రూపొందింది. కానీ అక్కడి నేటివిటీకి
ఈ సినిమా సెట్ అవ్వలేక ప్లాప్ అయ్యింది.
శింబు హీరోగా ‘కుత్తు’ పేరుతో రీమేక్
అయిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
‘100% కాదల్’ పేరుతో జీవి ప్రకాష్ హీరోగా
అక్కడ రీమేక్ అయ్యింది. అక్కడ ఈ మూవీ
ప్లాప్ అయ్యింది.
‘జయం’ రవి హీరోగా ‘తిల్లాలంగిడి’ పేరుతో
రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ ప్లాప్.