మనం ఆరోగ్యానికి కాపాడుకునేందుకు అనేక రకాల  మూలికలను ఉపయోగిస్తుంటాము.

ఆరోగ్యానికి కాపాడే మూలికల్లో కర్పూరం ఆకులు కూడా ప్రధానమైనవి.

ఆ కర్పూరం ఆకులను వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

కర్పూరం  ఆకులతో రసాన్ని సేకరించి..దాని సేవిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

ముఖ్యంగా జలుబు,దగ్గు, జ్వరం వంటివి ఉన్నప్పుడు ఈ కర్పూర ఆకుల రసాన్ని సేవించాలి.

బ్యాక్టీరియాల కారణంగా మన చర్మంపై దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి వ్యాధులు వస్తాయి.

వీటి నుంచి చర్మాన్ని కాపాడేందుకు.. కర్పూరం ఆకులను ఉపయోగించాలి.

చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో ఈ ఆకుల్ని కాల్చి అద్దితే.. సమస్య పరిష్కారం  అవుతుందట.

కీళ్లలో వచ్చే ఆకస్మిక నొప్పి, వాపు సమస్యలకు కర్పూరం ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.

ఈ ఆకులో ఒమేగా-6లు పుష్కలంగా ఉండి..మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కర్పూరం ఆకుల్ని తింటే క్యాన్సర్ కారకాలను సమర్ధవంతాగా ఎదుర్కొంటాయి.

కర్పూరం ఆకుల్లోని రసాయన పదార్ధలు నాడీ వ్యవస్థను ఒత్తిడి లేకుండా ఉంచుతాయి.

ఈ ఆకుల ద్వారా ఒత్తిడి, ఆందోళన నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది.

కర్పూరం ఆకుల్ని నుంచి రసాన్ని సేకరించి రోజూ తాగితే కిడ్నీలో  సమస్యలు తొలగిపోతాయి.

కిడ్నీలోని ఉప్పు నిల్వలు కరిగిపోవడంలో ఈ కర్పూరం ఆకులు తోడ్పడతాయి.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి.