ఈ మధ్యకాలంలో చిన్నవయసులోనే తెల్లజుట్టు సమస్య మొదలవుతోంది
ఇదివరకు ముసలితనంలోనే తెల్లజుట్టు వచ్చేది
ఇప్పుడు యువతలో కూడా తెల్లజుట్టు సమస్య కన
ిపిస్తోంది
ఇరవై ఏళ్లలోపు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు
అయితే తెల్లజుట్టు రావడానికి ఎన్నో కారణాలున్నట్లు న
ిపుణులు చెబుతున్నారు
ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలు
వీటితో పాటు బిజీ లైఫ్, హెయిర్ స్టైల్ కోసం వాడే టూల
్స్ కూడా కారణాలే
ఈ అలవాట్ల వల్ల తలలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుముఖం పడు
తుంది
మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్లే నల్ల జుట్టు కాస్త తె
ల్లగా మారే అవకాశం
అలాగే తెల్లజుట్టు రావడానికి జెన్యు పరమైన కారణాలు క
ూడా ఓ భాగమేనట
తాతలు, ముత్తాతలు, తండ్రుల నుండి పిల్లలకు వచ్చే అవక
ాశం
అయితే తెల్లజుట్టు సమస్యకు హెయిర్ ఆయిల్ ఇంట్లో తయార
ు చేసుకోవచ్చట
వైట్ హెయిర్ ని నివారించే ఆయిల్ తయారీ ఎలాగో ఇప్పుడు
చూద్దాం
గ్లాస్ జార్ లో ఆవనూనె(1 కప్పు), మెంతుల పొడి(1 టీ స
్పూన్),
కాఫీ పౌడర్(1 టీ స్పూన్), ఇండిగో పౌడర్(1 టీ స్పూన్)
తీసుకోవాలి
బాగా కలిపి.. మరుగుతున్న నీటిలో ఆ గ్లాస్ జార్ ని పెట్టి వేడి చ
ేయాలి
చల్లారాక గ్లాస్ జార్ లోని ఆయిల్ ని వేరు చేసుకోవాలి
ఇక రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ ని జుట్టుకు బాగా పట్టించి, మస
ాజ్ చేయాలి
తెల్లారి షాంపూతో తలస్నానం చేయాలి
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే
తెల్లజుట్టుకు చెక్ పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి