వర్షా కాలం వచ్చిందంటే చాలు… చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారు.

వర్షాకాలంలో మరీ ముఖ్యంగా చెవి సమస్యలతో బాధపడుతుంటారు.

వర్షాకాలంలోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

ఇలాంటి చెవి సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా వర్షాకాల సమయంలో చెవులోకి నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి.

మనం స్నానం చేసిన తర్వాత చెవులను కాటన్ తో శుభ్రపరుచుకోవాలి.

చెవిలో పెరుకుపోయిన గులిమిని  జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి.

మీరు షుగర్ పెషెంట్ అయితే షుగర్ లెవల్స్ ను అదుపులో పెట్టుకోవాలి.

మన చెవులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటు ఉండాలి.

చెవి సమస్యలు వచ్చినప్పడు ముందుగా డాక్టర్ ను సంప్రదించాలి.

వైద్యులు ఇచ్చిన యాంటీబయటిక్ మందులను క్రమం తప్పకుండ వాడాలి.

ఇలాంటి జాగ్రత్త పాటించినట్లైతే చెవి సమస్యలను నుంచి పూర్తిగా బయటపడవచ్చు.